గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మాట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్‌కు వచ్చి వెళ్లిపోతున్నారు.
ముంబైలో మహిళపై అత్యాచార ఘటనలో ఇప్పటికే ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో తాజాగా ఒక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో విస్తుగొల్పే విషయాలు బయటకు వచ్చాయి.
సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో డిజిటల్ అరెస్ట్ స్కామ్ చాలా చర్చనీయాంశమైంది. ఈ రకమైన స్కామ్‌లో.. మోసగాళ్ళు అన్ని రకాల ప్రజల లక్ష్యంగా చేసుకుని, ఆధార్ కార్డ్ లేదా నకిలీ నంబర్‌ను మిస్ యూజ్ పేరుతో భయపెట్టి ఆపై వారిని డిజిటల్‌గా అరెస్టు చేస్తారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన గురించి ఆయన ప్రస్తావించారు. ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం అన్నారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా సినిమా చాలా కాలంగా వివాదాల్లో కూరుకుపోయింది.
సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా అతనికి సరైన హిట్ పడలేదు.. డిజే టిల్లు సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాదు.. హిట్ ట్రాక్ ను మెయింటైన్ చేస్తున్నాడు.. ఆ సినిమాతో సిద్దు జాతకం పూర్తిగా మారిపోయింది.. ఒక్కమాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. ఆ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. టిల్లు…
మనిషి జీవితం డబ్బును సంపాదించడనికే టైం సరిపోతుంది.. ఇకపోతే మనిషికి ఆశ ఎక్కువే.. ఎంత సంపాదించిన తృప్తి ఉండదు.. మనిషి కోరికల వెంట పరుగులు తీస్తూనే ఉంటాడు. అలాగే ఆనందాన్ని కూడా కోల్పోతాడు. దానికి ఉదాహరణగా ఇప్పుడు ఒక కథను చెప్పుకుందాం.. ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్తాడు. కానీ గుర్రానికి సరైన భేరం దొరకదు. దీంతో ఆ గుర్రాన్ని ఇచ్చి ఆవును తీసుకుంటాడు. మరి ఒకరి సలహాతో గుర్రం నుంచి గాడిదలను…
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అందంగా, తెల్లగ నాజుకుగా ఉండాలి.. అప్పుడే యువతను ఆకర్శించగలుగుతారు.. టాలెంట్ ఉన్నా అందంగా లేకుంటే మాత్రం అస్సలు రాణించలేరు.. అలా చాలా మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్నారు. అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా…
ఏప్పుడో ఆరు దశాబ్ధాల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి తనను వెతుక్కుంటూ వస్తే ఎలా ఉంటుంది. అద్భతంగా ఉంటుంది కదా. అమెరికాలోని బ్రోక్‌ఫోర్డ్ కు చెందున మేరీజో కు లాక్కువన్నా నగరంలో పూర్వికులకు చెందిన ఓ ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు సర్ధుతుండగా, ఓ ఉంగరం దొరికింది. పాత కాలానికి చెందిన ఉంగరం కావడంతో ఆ యువతి అది ఏవరిదో తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉంగరాన్ని బట్టి అది తన తండ్రిది కాదని తెలుసుకున్న తరువాత, తన…