No Shave November: నవంబర్ నెల రాగానే చాలా మంది షేవింగ్ మానేస్తారన్న సంగతి మీకు తెలుసా? అవును.. దీనికి కారణం నవంబర్ నెలను కొందరు ‘నో షేవ్ నవంబర్’ అని కూడా అంటారు. అయితే, నవంబర్‌లో కొందరు తమ గడ్డం, జుట్టును ఎందుకు కత్తిరించుకోరని మీకు తెలుసా.? దీనికి కారణం మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కొంతమంది కేవలం ఫ్యాషన్ కోసమే ఎలాంటి కారణం లేకుండా ఈ ప్రచారాన్ని ఫాలో అవుతున్నారు. దీని…