STOP Drinking Alcohol: ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ ఈ విషయం మనందరికీ తెలుసు. ఇది తెలిసి కూడా చాలా మంది దానిని తాగుతూనే ఉంటారు. మద్యం అలవాటు అయిపోతే, దానిని వదిలించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి మద్యం తాగిన వ్యక్తి దానిని మానడానికి పలు కష్టాలను ఎదుర్కొంటాడు. మద్యం మానేందుకు ప్రజలు తరచూ మందులు, ఇతర మార్గాలను ఉపయోగిస్తుంటారు. మద్యం మానేయడం వల్ల చాలా మందిలో మానసిక ఆందోళనలు, ఉద్రిక్తతలు, అలసట వంటి లక్షణాలు సృష్టిస్తుంది. మద్యం…
మద్యపానం చేయడం హానికరమని తెలిసినప్పటికీ అలవాటుని మానుకోలేని వారు చాలామంది ఉంటారు. అయితే విపరీతంగా మద్యం తాగే వాళ్ళు ఒక్కసారిగా మద్యం మానేస్తే కూడా ప్రమాదమేనని చెబుతున్నారు వైద్యులు. అంతే కాకుండా.. కొందరు వీకెండ్ మాత్రమే మందు తాగితే.. మరి కొందరు వారానికి ఏడు రోజులూ తాగుతుంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటిండం ద్వారా ఆరోగ్యం త్వరగా పాడైపోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేయాలి.. యూఎస్…