మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారీగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి.
Holidays : నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈరోజు అంటే మార్చి 8న దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.
Stock Market Holiday: దేశమంతటా గణతంత్ర దినోత్సవం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ జాతీయ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయబడతాయి.