వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ 2023 పోటీల సందర్భంగా ఆటగాళ్లు, ప్రేక్షకులకు టోర్నమెంట్ నిర్వహణ అధికారులు హెచ్చరికలు చేశారు.వింబుల్డన్ 2023 ఈవెంట్ సందర్భంగా ప్రార్థనల కోసం కేటాయించిన గదిలో కొన్ని జంటలు శృంగారం చేస్తున్నారని వింబుల్డన్ నిర్వహణ అధికారుల దృష్టికి వచ్చినట్లు వారు తెలిపారు.