స్టార్ మా సపరివారంలో సరికొత్తగా ఒక సీరియల్ వచ్చి చేరుతోంది. పేరు “నువ్వుంటే నా జతగా”. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఇంట్లో అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయబోతోంది “నువ్వుంటే నా జతగా”. ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి వస్తున్న కథ ఇది. ఈ కథ అనుబంధానికి ఓ కొత్త నిర్వచనం. ప్రేమకి ఓ విలక్షణమైన…
తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభమైంది. హోస్ట్ గా నాగార్జున ఎప్పటిలాగే అదరగొట్టాడు. మొదటి వారం నామినేషన్ లిస్ట్ వచ్చేసింది. 1. నాగ మణికంఠ 2.ఆకుల సోనియా 3. బెజవాడ బేబక్క 4. శేఖర్ బాషా 5. విష్ణు ప్రియ 6. పృధ్వీ రాజ్. ఈ 6 మంది సభ్యుల నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్, నైనిక మరియు యష్మీ బిగ్ బాస్ హౌస్ చీఫ్స్ గా సెలెక్ట్ అయ్యరు. వీరి ముగ్గురికి…
బిగ్ బాస్ సీజన్ 8 మరికొన్ని గంటల్లో మొదలుకాబోతుంది. 100 రోజులకు పైగా అన్ లిమిటెడ్ వినోదాన్ని అందించే ఈ షో ఈ సారి మాత్రం ఊహలకందని ట్విస్టులతో ఉండబోతుంది.ఎప్పుడూ ఒక్కొక్కరిని లోపలికి పంపించి అక్కడ అలరించే వినోదాన్ని అందించే వాళ్ళు.ఈసారి మాత్రం లేకండా బయట నుండే జంటలుగా లోపలికి పంపుతున్నారు.అంతకుమించిన సూపర్ ట్విస్ట్ ఏంటంటే ఇన్నాళ్లు ఫస్ట్ వీక్ జరిగే ఎలిమినేషన్ ఈ సారి ఏకంగా ఫస్ట్ డే నే జరగబోతుంది.ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్…
ఈ ఆదివారం బుల్లితెర మోస్ట్ సక్సెస్ ఫుల్ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్ కానుంది. గత 7 సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తమ అభిమాన కంటెస్టెంట్ గెలవాలని ఎంతో తపన పడుతుంటారు ప్రేక్షకులు. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్స్ కంటే భిన్నంగా సరికొత్తగా తీసుకువస్తున్నారు మేకర్స్. కాసేపటి క్రితం విడుదలైన బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అదిరిపోయింది అని చెప్పక తప్పదు. ఎప్పటిలాగే…
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ సింగర్ రేవంత్ తండ్రి అయిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 01 గురువారం నాడు రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.