Bigboss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో.. కంటెస్టెంట్ లను చూస్తే ఆశ్చర్యపోతారు..
- బుల్లి తేర బాహుబలి బిగ్ బాస్
- బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో వచ్చేసింది
- హౌస్ లో గెస్ట్ లుగా నాని - రానా -నివేతా - ప్రియాంక - అనిల్ రావిపూడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఆదివారం బుల్లితెర మోస్ట్ సక్సెస్ ఫుల్ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్ కానుంది. గత 7 సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తమ అభిమాన కంటెస్టెంట్ గెలవాలని ఎంతో తపన పడుతుంటారు ప్రేక్షకులు. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్స్ కంటే భిన్నంగా సరికొత్తగా తీసుకువస్తున్నారు మేకర్స్. కాసేపటి క్రితం విడుదలైన బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అదిరిపోయింది అని చెప్పక తప్పదు. ఎప్పటిలాగే హోస్ట్ అక్కినేని నాగార్జున తనదైన స్టైల్ లో సీజన్ 8లో పాల్గొనబోయే కంటెస్టెంట్ లను సరదా ప్రశ్నలతో నవ్వించారు.
Also Read: Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ వర్షాలు ..
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ఆలాగే ఈ సీజన్ లో సోలో ఎంట్రీ లేదని ప్రతిఒక్కరూ జోడితో ఎంట్రీ ఇస్తున్నట్టు చూపించారు. అంతే కాకుండా ఈ సారి సీజన్ స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ హౌస్ లోకి ముగ్గురు అతిధులు ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన సరిపోదా శనివారం హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే విధంగా విడుదలకు రెడీగా ఉన్న 35 చిన్న కథ కాదు చిత్ర నిర్మాత రానా దగ్గుబాటి, కథానాయక నివేతా థామస్ లు బిగ్ బాస్ హౌస్ గెస్ట్ లుగా అడుగుపెట్టారు. లాస్ట్ లో సప్రైజ్ ఎంట్రీగా అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. కాగా బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజు సాయంత్రం 7గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది.
బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్:
1. నిఖిల్ మలియక్కల్, 2. ఆదిత్య ఓం. 3. యాంకర్ విష్ణు ప్రియ,4. కిరాక్ సీత, 5. అభయ్ నవీన్, 6. యష్మీ గౌడ, 7. నైనిక, 8. ప్రేరణ, 9. శేఖర్ బాషా, 10. పరమేశ్వర్ హివ్రాలే, 11. నైనిక, 12. సోనియా ఆకుల, 13. జబర్దస్త్ రాకేష్, 14. న్యూస్ రీడర్ కళ్యాణి, 15. మోడల్ రవితేజ, 16. నాగ పంచమి హీరో పృథ్వీరాజ్, 17. బెజవాడ బేబక్క, 18. నాగ మణికంఠ
Note: కంటెస్టెంట్ లిస్ట్ మాకున్న సమాచారం మేరకు అందించబడినదే.. మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేకపోలేదు..
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!