Porn addiction: ప్రపంచంలో దట్టమైన అడవి, ఒక్కసారి ఆ అడవిలోకి ప్రవేశిస్తే తప్పిపోవడం ఖాయం. నదులు, అనకొండలు, అనేక జీవజాలానికి నిలయం ‘‘అమెజాన్’’ అడవి. ఇప్పటికీ చాలా తెగలు ఈ అడవిలో మారుమూల ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నాయి.
ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి స్టార్ లింక్స్ ను రోదసిలోకి ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వేగవంతం చేసేందుకు ఈ స్టార్ లింక్స్ తోడ్పడతాయి. సుమారు 42 వేల స్టార్ లింక్స్‌ను రోదసిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1800 లకు పైగా స్టార్ లింక్ లను ప్రవేశపెట్టారు. ఈ స్టార్ లింక్ ల కారణంగా చైనా అంతరిక్ష కేంద్రం టియాన్జేకు ముప్పు ఏర్పడినట్టు ఆ దేశ అంతరిక్ష సంస్థ తెలియజేసింది. 2001 జులై…