Airtel: స్పేస్ ఎక్స్‌తో ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్..
- స్పేస్ ఎక్స్‌తో ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం..
- భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్‌తో భారతీ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ వెల్లడించింది. భారతదేశంలో స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను తీసుకురావడానికి ఎయిర్‌టెల్ స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. “భారతదేశంలోని ఎయిర్‌టెల్ కస్టమర్లకు స్టార్‌లింక్‌ను అందించడానికి స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేయడం ఒక ముఖ్యమైన మైలురాయి, నెక్ట్స్ జనరేషన్ ఉపగ్రహ కనెక్టివిటీకి మా నిబద్ధతను మరింత ఇది ప్రదర్శిస్తుంది” అని భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ అన్నారు.
Read Also: Airtel: స్పేస్ ఎక్స్‌తో ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం.. భారత్‌లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్..
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
ఎయిర్‌టెల్ స్టోర్లలో స్టార్ లింక్ పరికరాలను విక్రయించే అవకాశం ఉంది. గ్రామీణ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మారుమూల ప్రాంతాలకు, వ్యాపారాలకు ఇంటర్నెట్ తీసుకురావాలని స్టార్‌లింక్‌ని ఉపయోగించాలని యోగిస్తున్నారు. ఎయిర్ టెల్ నెట్వర్క్‌కి స్టార్ లింక్ ఎలాం మద్దతు ఇవ్వగలదో, భారత్‌లో ఎయిర్‌టెల్ మౌలిక సదుపాయాలను స్పేస్ ఎక్స్ ఎలా ఉపయోగించుకోలగదనే అంశాలను రెండు సంస్థలు అన్వేషించనున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం యూటెల్‌సాట్ వన్‌వెబ్‌తో కలిసి పనిచేస్తోంది. స్టార్‌లింక్‌ని తీసుకురావడం వల్ల తమ కవరేజీని ఇంటర్నెట్ తక్కువగా ఉన్న, అసలు లేని ప్రాంతాలకు విస్తరించడానికి సాయపడుతుందని భావిస్తోంది.
స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్ మాట్లాడుతూ, “ఎయిర్‌టెల్‌తో కలిసి పనిచేయడానికి, స్టార్‌లింక్ భారతదేశ ప్రజలకు తీసుకురాగల పరివర్తన ప్రభావాన్ని అన్‌లాక్ చేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. స్టార్‌లింక్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు ప్రజలు, వ్యాపారాలు, సంస్థలు చేసే అద్భుతమైన మరియు స్ఫూర్తిదాయకమైన పనులను చూసి మేము నిరంతరం ఆశ్చర్యపోతాము. ” అని అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..