Home
Starlink
Starlink News
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
Reliance on Starlink in India: అమెరికా కుబేరుడు ఎలోన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ 'స్టార్‌లింక్' భారత్‌లోకి ప్రవేశించడంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో భారత టెలికాం మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో పోటీని ఆహ్వానిస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఇందులో స్టార్‌లింక్ కూడా భాగమేనని పేర్కొంది. అయితే, ఈ రంగంలోకి వచ్చే ప్రతి సంస్థ దేశీయ చట్టాలు, ప్రస్తుత నిబంధనలకు కట్టుబడి పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పింది.… -
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
Rahul Gandhi: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘‘స్టార్‌లింక్’’ భారత్‌లో రాజకీయ దుమారానికి కారణమైంది. భారతదేశంలో కొందరు వ్యాపారవేత్తలు తమ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలైన ‘‘స్టార్‌లింక్’’ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆ తర్వాత, ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నా భారత్ తమకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఇదే కాకుండా ‘‘భారతదేశానికి నిజమైన బాస్ అంబానీనా?’’ అని ప్రశ్నించడం సంచలనంగా మారింది. ఆయన ముఖేష్ అంబానీ పేరును నేరుగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, ఎలాన్ మస్క్‌కు… -
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
Elon Musk: ప్రపంచ కుబేరుడు భారత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయేనా?’’ అని ప్రశ్నించారు. ఎక్స్ ఫ్లాట్‌ఫామ్ వేదికగా డాక్టర్ అనిరుద్ధ ‘‘భారత పౌరులను పట్టించుకోకుండా, ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానాన్ని కాపాడుతోందా?’’ అని ప్రశ్నించారు. ఈ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్.. ‘‘స్టార్‌లింక్‌కు 165 దేశాలలో లైసెన్సులు ఉన్నాయి, మరియు ఐదేళ్లుగా అన్ని నిబంధనలనూ పాటిస్తున్నప్పటికీ, భారతదేశంలో దీనికి లైసెన్సు ఎందుకు లభించడం… -
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
Elon Musk on Starlink India: భారత్‌లో తన Starlink శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రవేశానికి కొంతమంది శక్తివంతమైన వ్యాపారవేత్తలు అడ్డంకులు సృష్టిస్తున్నారని SpaceX, Starlink అధినేత ఎలాన్ మస్క్ ఆరోపించారు. మార్కెట్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకే Starlinkను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. మస్క్ బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో స్పందిస్తూ.. Starlinkను భారత్‌లోకి రాకుండా “కొంతమంది ఒలిగార్కులు” (అధికార వర్గపు ధనవంతులు) అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఆయన తన పోస్టులో ఎవరిపేర్లను స్పష్టంగా ప్రస్తావించలేదు. ‘భారత… -
Starlink India: భారత్‌లో త్వరలోనే ‘స్టార్‌లింక్’ సేవలు.. ఎదురుచూస్తున్నా అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ అనుబంధ సంస్థ ‘స్టార్‌లింక్’ పలు దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోన్న విషయం తెలిసిందే. భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో (లో ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాల ద్వారా స్టార్‌లింక్ సేవలను అందిస్తోంది. ఈ స్టార్‌లింక్ సేవలు త్వరలో భారతదేశంలో ఆరంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా తన Xలో పోస్ట్ ద్వారా తెలిపారు. సిందియా చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్… -
Starlink: ఇక దేశవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్.. స్టార్‌లింక్‌కు కీలక అనుమతులు..
Starlink: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు భారతదేశం కీలక అనుమతులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు తుది అనుమతులు వచ్చినట్లు అయింది. బుధవారం దేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుండి ఆమోదం పొందింది. -
Top Headlines @5PM : టాప్ న్యూస్
అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం.. అన్నీ కేబినెట్ నిర్ణయం మేరకే! కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఉదయం శామీర్‌పేట నివాసం నుంచి బీఆర్కే భవన్‌కు చేరుకున్న ఈటలను ఓపెన్ కోర్టులో కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణలో అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం చేశారు.… -
Starlink : భారత్‌లో స్టార్లింక్కి గ్రీన్‌సిగ్నల్.. అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సేవలు..!
Starlink : భారత్ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ ఓ విభాగమైన స్టార్‌లింక్‌కు దేశంలో ఇంటర్నెట్ సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌ను మంజూరు చేసింది. దీంతో భారత్‌లో కార్యాచరణ ప్రారంభించనున్న మూడో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ ప్రొవైడర్‌గా స్టార్‌లింక్ నిలవనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర టెలికం శాఖ (DoT) స్టార్‌లింక్‌కు పాన్-ఇండియా లైసెన్స్ జారీ చేసింది. ఇప్పటికే భారత్‌లో భారతి గ్రూప్‌కు చెందిన “OneWeb”, జియోతో కలిసి పనిచేస్తున్న… -
Vodafone Idea: ఎలాన్ మస్క్ ‘‘స్టార్‌లింక్’’తో వొడాఫోన్ ఐడియా చర్చలు..
Vodafone Idea: భారత టెలికాం దిగ్గజ సంస్థలు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ ‘‘స్టార్‌లింక్’’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లోకి తీసుకువచ్చేందుకు ఒప్పందాలు ప్రకటించాయి. ఇప్పటికే, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ స్పేస్ ఎక్స్‌లో ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా కూడా స్టార్‌లింక్‌తో సహా వివిధ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లతో చర్చల్ని ప్రారంభించినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. -
Starlink Link India: భారత్‌లో స్టార్ లింక్ సేవలు.. విజయం అంత ఈజీ కాదుగా!
Starlink Link India: భారత మార్కెట్లో SpaceX సంస్థకు చెందిన స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బాండ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్న సంగతి విధితమే. అయితే, దీని అధిక ధర కారణంగా సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావడం కష్టంగానే కనపడుతుంది. స్టార్ లింక్ (Starlink) సేవలు ప్రస్తుతం ఉన్న జియో, ఎయిర్టెల్ లాంటి ప్రముఖ బ్రాడ్‌బాండ్ సేవల కంటే 10 నుండి 14 రెట్లు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తక్కువ భూమి కక్ష్య…
తాజావార్తలు
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!