OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఈ సినిమాతో పవన్ కు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రియాంక అరుల్ మోహన్ గురించే చర్చ జరుగుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు చాలా ఏళ్ల తర్వాత భారీ హిట్ పడింది. ఆ సినిమాతోనే శృతిహాసన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్…