Home
Star Heroes
Star Heroes News
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
Pan India Star: ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి వారికి ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉండేవి. మెగాస్టార్, సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, పవర్‌స్టార్ వంటి బిరుదులు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా పరిధి విస్తరించడంతో ‘పాన్ ఇండియా స్టార్’ అనే ట్యాగ్ చాలా కామన్‌గా మారిపోయింది. దీంతో సినీ అభిమానుల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. పాన్ ఇండియా స్టార్ తర్వాత హీరోకు దక్కే తదుపరి స్థాయి ఏంటి? ప్రస్తుతం స్టార్… -
Tarun Bhascker : వారిని శాటిస్ఫై చేసే టాలెంట్ నాకు లేదు..
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా స్టార్ హీరోలతో సినిమాలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. క్రియేటివిటీకి పెద్దపీట వేసే ఈ యువ దర్శకుడు, కమర్షియల్ హంగులతో కూడిన సినిమాల పట్ల తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక స్టార్ హీరో ఫ్యాన్ బేస్‌ను సంతృప్తి పరిచే రకమైన సినిమాలు తీసే టాలెంట్ నాకు లేదు’ అని చాలా ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు.… -
2025 Analysis: బాక్సాఫీస్ వద్ద తడబడ్డ స్టార్ హీరోలు.. సత్తా చాటిన యువ హీరోస్!
కోలీవుడ్‌లో ఈ ఏడాది స్టార్స్ కన్నా యంగ్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. సుమారు 200లకు పైగా సినిమాలు రిలీజైతే.. పట్టుమని 20 సినిమాలు కూడా ప్రాఫిట్ గెయిన్ చేయడంలో తడబడ్డాయి. కానీ లోబడ్జెట్ మూవీస్ కాసులు కొల్లగొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు పది సినిమాలు మంచి వసూళ్లను రాబట్టుకున్నాయి. స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తడబడ్డారు. రజనీకాంత్ రూ.500 కోట్లు కొల్లగొట్టినా తమిళ తంబీలకు శాటిస్పాక్షన్ లేదు. కమల్ హాసన్ దెబ్బ… -
Tollywood: వైరల్ కోసం విలువల బలి! పచ్చి బూతులతో యువతకు వల.. సిని ‘డర్టీ’ పిక్చర్!
తెలుగు వెండితెరపై ఇప్పుడు ‘బూతు’ పురాణం నడుస్తోంది. ఒకప్పుడు పవర్ఫుల్ డైలాగ్స్ అంటే రోమాలు నిక్కబొడుచుకునే గంభీరమైన మాటలు ఉండేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరో నోటి వెంట బూతు పడితేనే ఆ డైలాగ్‌కు పవర్ వస్తుందని, సినిమాకు క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీస్తోంది. Also Read: Vrushabha Review: వృషభ రివ్యూ.. మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే? సినిమా థియేటర్లోకి వెళ్ళిన… -
CPI Narayana: స్టార్ హీరోలు, హీరోయిన్స్‌ను టార్గెట్ చేసిన సీపీఐ నారాయణ.. ఎందుకంటే..?
అనేక సందర్భాల్లో సినీ హీరోలను టార్గెట్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. ఇప్పుడు మరోసారి స్టార్ హీరోలు, హీరోయిన్స్‌పై విమర్శలు గుప్పించారు.. పాన్ మసాలా కొనమని స్టార్ హీరోలు, హీరోయిన్స్ ప్రచారం కల్పించడం బాధాకరమన్న ఆయన.. పాన్ మసాలా తయారీ కేంద్రాలను గుర్తించి సీజ్ చేయాలని సూచించారు.. -
Dilraju : దిల్ రాజు అసంతృప్తి.. ఆ హీరోలు రానందుకేనా..?
Dilraju : తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల వేడుక నిన్న శనివారం గ్రాండ్ గా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ స్వయంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంపై తాజాగా నిర్మాత, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి అందరికీ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మూవీ అవార్డులు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తే కచ్చితంగా వచ్చి స్వీకరించాలన్నారు. ఎంత… -
Tollywood Stars : షూటింగ్స్ కు బ్రేక్.. రెస్ట్ తీసుకుంటున్న టాలీవుడ్ స్టార్లు
Tollywood Stars : టాలీవుడ్ స్టార్ హీరోలు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండే వీళ్లు.. సమ్మర్ హీట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్లు అయిన మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ప్రస్తుతం సమ్మర్ టూర్ లో జాలీగా గడిపేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ… -
Star Heros : స్టైలిష్ లుక్ వద్దు.. రగ్డ్ లుక్ ముద్దు అంటున్న స్టార్ హీరోలు
Star Heros : సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే స్టైలిష్ గా ఉండాలనే రూల్ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు రొటీన్ స్టైలిష్ లుక్ జనాలకు తెగ బోర్ కొట్టేస్తోంది. హీరోలు అంటే ఇప్పుడు ఊరమాస్ గా కనిపించాలి అనే ట్రెండ్ నడుస్తోంది. ఎంత రఫ్ గా కనిపిస్తే అంత మాస్ ఫాలోయింగ్ అన్నట్టు మారిపోయింది. దీన్నే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. స్టైలిష్ డ్రెస్ లు వేసుకోవడం లేదు. మేకప్ లు… -
Polimera 3 : స్టార్ హీరోలతో తెరకెక్కబోతున్న పొలిమేర 3 మూవీ..
మా ఊరి పొలిమేర.. ఈ మూవీ 2021లో నేరుగా ఓటీటీలో విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే మా ఊరి పొలిమేర 2. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ చిత్రంలో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను… -
Kaikala Satyanarayana: స్టార్స్ తో సత్యనారాయణ చిత్రాలు!
Kaikala Satyanarayana: నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబుతోనూ తరువాతి తరం స్టార్ హీరోలయిన చిరంజీవి,బాలకృష్ణతోనూ సత్యనారాయణ సొంత చిత్రాలు నిర్మించడం విశేషం.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!