జబర్దస్త్ తో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. ఒక సాధారణ కంటెస్టెంట్ గా వచ్చిన ఆయన అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా మారి బుల్లితెరపై ఉన్న కామెడీ షో లకు రారాజుగా మారాడు. ఒకవైపు బుల్లితెరపై అనేక షో స్ లలో నటిస్తూనే మరోపక్క వెండితెర పై సినిమాలలో కూడ నటిస్తూ వినోదాన్ని ప్రేక్షకులకు అం�