దర్శక ధీరుడు రాజమౌళి… ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలియజేసిన వాడు. రాజముద్ర పడితే చాలు వెయ్యి కోట్లు ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు అంటే రాజమౌళి ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ టాప్ డైరెక్టర్స్ కూడా రాజమౌళి గురించి మాట్లాడుతున్నారు, ప్రెస్టీజియస్ ఆస్కార్ కూడా ఇండియాకి వచ్చింది అంటే అది కేవలం రాజమౌళి వలనే. ఇండియన్ సినిమా బిజినెస్ కూడా 500 కోట్లు లేని సమయంలో వేల కోట్ల ఖర్చుతో ధైర్యంగా సినిమాలు చేసేలా…