రాయాలన్నా, కాల రాయాలన్నా… మీడియాపై నాని కామెంట్స్నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యంత్య భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా టీజర్ ను ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పలు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడిచింది. అందులో భాగంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం చెప్పాడు. జెర్సీ చూశాక…
నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న “శ్యామ్ సింగ రాయ్” టీజర్ తాజాగా విడుదలైంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న మాస్ డ్రామాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నాలుగు భాషల్లో ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ ను విడుదల చేశారు. తెలుగులో నాని…