Home
Ssmb29
Ssmb29 News
-
Varanasi : ‘వారణాసి’ ట్రైలర్ బ్లాస్ట్..!
తెలుగు చిత్రసీమ ఎదురుచూస్తున్న మహేష్ బాబు- రాజమౌళి భారీ ప్రాజెక్ట్‌కు అధికారికంగా పేరు ఖరారైంది. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ ప్రారంభానికి కొద్దిసేపటికే స్క్రీన్లపై కనిపించిన పేరు.. ‘వారణాసి’. అనంతరం, ఈవెంట్లోనే ట్రైలర్‌ను రాజమౌళి గ్రాండ్‌గా విడుదల చేశారు. విజువల్‌గా అదిరిపోయే ఈ ట్రైలర్ అభిమానులకు పక్కా పండగలా మారింది. ఈవెంట్లో ఏర్పాటు చేసిన భారీ 100 అడుగుల స్క్రీన్‌పై ట్రైలర్‌ను ప్రదర్శించారు. అందులో అంటార్కిటికా మంచు పర్వతాలు, ఆఫ్రికా అడవులు, లంకా నగరం, వారణాసి వంటి విభిన్న లొకేషన్లను… -
SS Rajamouli: టెస్టింగ్ కోసం ప్లే చేసిన వీడియో లీక్.. ఈవెంట్లో రాజమౌళి అసహనం
SS Rajamouli: ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టైటిల్ ఈవెంట్ లో తన సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. -
Top Headlines @9PM : టాప్ న్యూస్
కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వాళ్లను బీహారీలు తిరస్కరించారు.. సూరత్‌లో స్థిరపడిన బీహారీలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందిస్తూ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కులతత్వ విషాన్ని చిమ్ముతున్న వారిని, ముస్లిం లీగ్ -మావోయిస్టు భావజాలం కలిగిన వారిని ఇక్కడి ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అలాగే, పదేళ్ల నుంచి వరుస ఓటములపై రాహుల్… -
Priyanka Chopra: నేను వెళ్తున్న.. మీరు వస్తున్నారా..? మందాకిని స్పెషల్ వీడియో..!
Priyanka Chopra: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు టాలీవుడ్ జక్కన్నగా పిలిచే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా సంబంధించిన ఈవెంట్ నేడు రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ‘గ్లోబల్ ట్రాటర్’ (GlobeTrotter) గా నామకరణం చేశారు చిత్ర బృందం. ఇక ఈవెంట్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ సంబంధించి రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేసి.. సినిమాకు సంబంధించిన కొన్ని… -
GlobeTrotterEvent : సంచలనానికి అంతా రెడీ.. రామోజీలో ఘట్టమనేని ఫ్యాన్స్ రచ్చ రచ్చ
దర్శక దిగ్గజం SS రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం SSMB29. హాలీవుడ్ బ్యూటీ ప్రియింక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు #GlobeTrotter పేరోతో హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో… -
SSMB29: కుంభ, మందాకిని అదుర్స్.. ఇక నెక్స్ట్ రుద్ర, సోషల్ మీడియా షేకే!
Fans Awaiting for Mahesh Babu’s Rudra Look in SSMB29: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్‌గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్లో ఉన్న కుంభ లుక్‌పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్‌గా రాజమౌళి… -
SSMB29: రాజమౌళి లీక్ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. ‘సంచారి’ సాంగ్ వెనక మైండ్ గేమ్..?
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘SSMB 29’ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈవెంట్‌కు ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండగా, రాజమౌళి మాత్రం తనదైన ప్రమోషన్ స్టైల్ ప్రారంభించాడు. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా టైటిల్ రివీల్ ఈవెంట్ జరగనుండగా.. అంతకుముందే ‘సంచారి’ పేరుతో పాటను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. శృతిహాసన్, కాలభైరవ కలిసి ఆలపించిన ఈ పాటకు సంగీత మాస్ట్రో… -
Rajamouli : రాజమౌళిని చూసి మిగతా డైరెక్టర్లు నేర్చుకోండయ్యా..
Rajamouli : ఏదైనా పెద్ద సినిమా నుంచి చిన్న సాంగ్ ప్రోమో కూడా డైరెక్ట్ గా రిలీజ్ కాదు. ముందు నుంచే రిలీజ్ డేట్ అప్డేట్ అని.. ఆ తర్వాత రిలీజ్ డేట్.. ఆ తర్వాత ప్రోమో రిలీజ్ ఉంటుంది. ఆ లోపు ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు. కానీ రాజమౌళి డైరెక్టర్ గా మహేశ్ బాబు హీరోగా వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 నుంచి డైరెక్ట్ గా శృతిహాసన్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులను విసిగించకుండా… -
SSMB 29 : GlobeTrotterపై ప్రియాంక చోప్రా స్పెషల్ వీడియో..
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్”. ఈ సినిమా చుట్టూ రోజురోజుకూ ఎగ్జైట్మెంట్ పెరుగుతోంది. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకపై ఇప్పటికే టాలీవుడ్ అంతా దృష్టి పెట్టగా, ఇప్పుడు ప్రియాంక చోప్రా ఒక వీడియో ద్వారా అభిమానుల ఆసక్తిని మరింత పెంచేశారు.… -
SSMB29 : సర్ ప్రైజ్.. SSMB29 నుంచి సాంగ్ రిలీజ్
SSMB29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్ నుంచి భారీ సర్ప్రైజ్ బయటకు వచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మేకర్స్ ఓ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ పేరు “గ్లోబ్ ట్రాటర్”. స్పెషల్ ఏంటంటే ఈ పాటను హీరోయిన్ శ్రుతి హాసన్ స్వయంగా పాడింది. ఆమె వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ కలిపి ఈ సాంగ్‌కి కొత్త ఫీల్‌ను…
తాజావార్తలు
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?