Home
Ssmb29
Ssmb29 News
-
SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!
SS Rajamouli: ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’, ‘RRR’.. ఇలా సినిమా సినిమాకు భారతీయ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించడం కాదు, ఏకంగా ఒక ‘క్వాంటం లీప్’ తీసుకోబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి భారీ… -
Rajamouli: హాలీవుడ్ రేంజ్లో ‘వారణాసి’ మేనియా.. జక్కన్న బ్రాండ్ వాల్యూకు ఎగబడుతున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్!
Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్‌కి దూసుకువెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో హీరోయిన్గా హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక… -
Varanasi : మహేశ్ – రాజమౌళి ఫైట్.. రేయ్ దారుణం రా ఇది?
ఈరోజుల్లో ఏఐ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని వారుండరు. ఉంటే మాత్రం.. నిజంగానే మహేష్ బాబు, రాజమౌళి కొట్టుకున్నారా? ఇద్దరి మధ్య ఇంత పెద్ద ఫైట్ జరిగిందా? అని అనిపించకమానదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు మితిమీరిపోతున్న సంగతి తెలిసిందే. ఏది ఒరిజినలో? ఏది ఏఐ క్రియేటేడో? తెలియకుండా పోతోంది. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకరితో ఒకరు తలపడుతున్నట్లు రూపొందించిన ఒక ఏఐ వీడియో… -
Varanasi: రాజమౌళి వల్లే అది సాధ్యమైంది.. ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!
రాజమౌళి-మహేష్ బాబుల క్రేజీ కాంబోలో వస్తున్న ‘వారణాసి’ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు ‘రుద్ర’గా కనిపిస్తుండగా, విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చిన కూడా నిమిషంలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తాజాగా అంతర్జాతీయ మీడియాతో… -
Varanasi Update: ‘అవతార్’తో పోల్చొద్దు.. జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్!
తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘వారణాసి’. అయితే ఈ మూవీ గురించి ఎలాంటి చిన్న అప్డేట్ అయిన కూడా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా మూవీ టీం తాజాగా ఓ హాలివుడ్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా జక్కన మూవికి సంబంధించి చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ… -
Varanasi : మహేష్ ఎక్స్ప్రెషన్.. డ్యాన్స్‌పై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (SSMB29) ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తోడయ్యారు. ఈ క్రమంలో మహేష్ బాబు డ్యాన్స్ స్టైల్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. మహేష్ బాబు తన డ్యాన్స్ గురించి వివరిస్తుంటే, ప్రియాంక చోప్రా కూడా ఆయన ఎనర్జీని చూసి ఆశ్చర్యపోతూ ప్రశంసలు కురిపించారు. Also Read : Peddi: శిష్యుడి కోసం రంగంలోకి దిగిన సుకుమార్.. ‘పెద్ది’పై స్పెషల్… -
Mahesh Babu: ఇండియాలో నా ఫేవరెట్ ఫుడ్ ఇదేనంటూ మహేష్ బాబు కామెంట్స్!
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ (SSMB29) కోసం ఆయన చేస్తున్న మేకోవర్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు “ఇండియాలో నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ చికెన్ బిర్యానీ” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. Also Read : Naari… -
Varanasi : ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలల ట్రైనింగ్ తీసుకున్నాను.. ఆ కష్టం మాటల్లో చెప్పలేను.. మహేష్ బాబు కామెంట్స్
సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కెరీర్ బిగినింగ్ లో టక్కరి దొంగ సినిమాలో కదిలే రైల్ కింద ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ ఫైట్ చేసాడు. తన సినిమాలలో డూప్ ని వాడేందుకు ఇష్టపడడు మహేశ్. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర కోసం మహేశ్ చేస్తున్న మేకోవర్, పడుతున్న శ్రమ గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను… -
Varanasi : వారణాసి లేటెస్ట్ అప్డేట్.. జార్జియాకు టికెట్ బుక్ చేసుకున్న మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ సినిమా వారణాసి. హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లోని కోకాపేట మరియు అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో నిరంతరాయంగా జరుగుతోంది.ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు- ప్రియాంక చోప్రాపై కొన్ని కీలకమైన… -
Mahesh Babu: ‘నా సర్వస్వం నువ్వే’.. భార్యపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్. వీరిద్దరి బంధం కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, ఒకరికొకరు గొప్ప స్నేహితులు.. సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాలి. నేడు నమ్రత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు తన భార్యకు ఎంతో ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆయన రాసిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.…
తాజావార్తలు
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!