ఎస్ ఎస్ రాజమౌళి… ఈ పేరు వింటే చాలు ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాక్సాఫీస్ రికార్డులు కూడా భయపడతాయి. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ దర్శక ధీరుడు ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల కన్నా ఎక్కువ మార్కెట్ ని మైంటైన్ చేస్తున్నాడు. రాజముద్ర పడితే చాలు ఆడియన్స్ బండ్లు కట్టుకోని థియేటర్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ రికార్డ్స్ ని ముందుగా నాన్-బాహుబలి రికార్డ్స్ గా……
రాజమౌళి, మహేష్ బాబు కాంబో అంటే ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతూనే ఉంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకి SSMB 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న.…
ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకొని హస్టరీ క్రియేట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అందుకే జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ ఆడియన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న రాజమౌళి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అడ్వెంచర్ డ్రామా అని వెస్ట్రన్ సినిమా వేదికలపై చెప్పి SSMB 29పై అంచనాలు అమాంతం పెంచేసాడు. ప్రస్తుతం…
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు… అనే కామెంట్స్ మనకి తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఏజ్ తో సంబంధం లేకుండా మహేష్ అంత అందంగా ఎలా ఉంటాడు అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది, ఈ డౌట్ కి ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది. తన ఇన్స్టా…
దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ సైతం జస్ట్ జక్కన్న ఊ.. అంటే చాలు, సెట్స్‌లో వాలిపోయేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు కానీ ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమిట్ అయిపోయాడు జక్కన్న. వాస్తవానికైతే పదేళ్ల క్రితమే మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ రావాల్సింది కానీ ఫైనల్‌గా ట్రిపుల్ ఆర్ వంటి ఆస్కార్ క్రేజ్ తర్వాత ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయింది. ప్రస్తుతం…
‘SSMB 29’ అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది రాజమౌళి, మహేశ్ బాబుల కాంబినేషన్. అడ్వెంచర్ డ్రామా, గ్లోబ్ ట్రాట్టింగ్ బ్యాక్ డ్రాప్, ఫ్రాంచైజ్ గా రూపొందుతుంది, ఇండియానా జోన్స్ రేంజులో ఉంటుంది… ఇలా అవకాశం దొరికినప్పుడల్లా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లు SSMB 29 గురించి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ క్యాంపైన్ లో కూడా SSMB 29 సినిమా గురించి ఎలివేషన్స్ ఇచ్చాడు జక్కన్న. లేటెస్ట్ గా మరో అప్డేట్…