గుంటూరు కారం సినిమాతో ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ రేంజ్ సినిమా కాదు అనే కామెంట్స్ వినిపించినా కూడా మహేష్ బాబు తన చెరిష్మాతో గుంటూరు కారం సినిమాని బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గరికి తీసుకోని వచ్చాడు. యావరేజ్ టాక్ తో 250 కోట్లు కొల్లగొట్టిన మహేష్ బాబు… రివ్యూస్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని రాబట్టాడు. సంక్రాంతి సీజన్ అవ్వగానే…
బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేసిన రాజమౌళి… ట్రిపుల్ ఆర్‌తో ఇండియన్ సినిమాను ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఇక ‘బాహుబలి’ సిరీస్‌కు విదేశాల్లో చాలా అరుదైన గౌరవాలు దక్కాయి. లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను 2019లో ప్రదర్శించారు. ఇక ఇప్పుడు మరోసారి బాహుబలి సినిమాను నార్వేలోని మరో ప్రతిష్టాత్మక థియేటర్ స్టెవేంగర్ ఒపేరా హౌస్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్రరావు, శోభు యార్లగడ్డ అక్కడకు…