SS Thaman: అఖండ 2 సినిమా భారీ విజయం సాధించడంతో సినిమా యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రంలో సినిమాకు సంబంధించిన నటీనటులు, మరికొంత మంది అతిధులు, టెక్నికల్ టీం అందరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మీ అందరికీ తెలుసు డిసెంబర్ ఐదున రావాల్సిన సినిమా 12 వచ్చింది. వాళ్ళు అనుకుంటే ముందరే కేస్ వేయొచ్చు.. ఎప్పుడో ఆపి ఉండొచ్చు.. బట్…
రాజమౌళి, మహేష్ బాబు ఫిలింపై థమన్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు….? ఆ సినిమాకు కీరవాణితో పాటు తమన్ వర్క్ చేస్తున్నాడా అనే చర్చ మొదలైంది. తనది కాని సినిమా విషయంలో హీరోని, అతని లుక్ ను తమన్ ఎందుకు తన మాటలతో వైరల్ చేస్తున్నాడు..? ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ల విషయంలో సదరు సినిమాకు సంబంధంలేని టెక్నీషియన్స్ అస్సలు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే దర్శకులు మాత్రమే రియాక్ట్ అవుతుంటారు. సంగీత దర్శకులైతే మ్యాగ్జిమమ్ కామ్ గా కూర్చుంటారు. గత…
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ డాకు సినిమా కోసం వీరు క్రియేట్ చేసుకున్న వరల్డ్ చాలా గొప్పది. వరల్డ్ అంటే ఇష్యూ చాలా చాలా గొప్పది. వీళ్ళు పడిన కష్టం కూడా చాలా ఎక్కువ. అఖండ సమయంలో బాలయ్య బాబు కష్టం నేను చూశాను. అది అంత ఈజీ కాదు కరోనా టైంలో అంత దుమ్ముతో, అంత విభూది అవన్నీ చల్లుతారు. ఆ టైంలో లైట్గా దగ్గితేనే నీకు కోవిడ్ అని…
SS Thaman Responds on Social Media trolls: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన ‘బ్రో’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మీడియాతో ముచ్చటించిన థమన్ సోషల్ మీడియా ట్రోల్స్, అలాగే గుంటూరు కారం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ట్రోల్స్ ని పట్టించుకుంటారా? అని ఆయన్ని అడిగితే ట్రోల్స్ చూస్తుంటే ఉంటానన్న ఆయన…
SS Thaman Says he is feeling pressure from pawan kalyan fans: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తమిళ నటుడు సముద్రఖని దర్శకత్వంలో ‘బ్రో’ సినిమా రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, అలాగే…