అసాధ్యం సుసాధ్యమయింది. తెలుగు సినిమాలకూ ఆస్కార్ వస్తుందా? అంటూ వెటకారం చేసిన స్వదేశీయులకే విదేశీయులు సైతం మెచ్చేలా సమాధానం ఇచ్చిన ఘనత నిస్సందేహంగా మన తెలుగువారికి దక్కింది.
Natu Natu Song:ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ 'ట్రిపుల్ ఆర్'లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాటకు 'ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ రావడం ఖాయమని తెలుస్తోంది. మార్చి 12న ఆదివారం సాయంత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్ లో జరగనుంది.
ThammaReddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు వివాదాలు కొత్త కాదు... విమర్శలు కొత్త కాదు. తన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పడం ఆయనకు అలవాటు.
Raashi Khanna: సినిమా ఇండస్ట్రీ అన్నాకా.. ఒక కథ ఎంతోమంది దగ్గరకు వెళ్తుంది. ఒకసారి ఒకరిని అనుకున్నాకా కొన్ని కారణాల వలన ఆ ప్లేస్ లోకి ఇంకొకరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు మంచి మంచి హిట్ సినిమాలను వదిలేసుకున్నారు.
సంగీత దర్శకులు మ్యూజిక్ టూర్ చేయడం కొత్తేమీ కాదు. అయితే చిత్రసీమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎం.ఎం. శ్రీలేఖ ఇరవై ఐదు దేశాలలో వరల్డ్ మ్యూజిక్ టూర్ చేయబోతున్నారు.
దర్శకుడిగా ఎన్నో గొప్ప విజయాలు సాధించిన కె.రాఘవేంద్రరావు ఇప్పుడు డిజిటల్ బాట పట్టారు. అతను కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. ఈవిషయమై ఆయన ట్వీట్టర్ ద్వారా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. 'కేఆర్ఆర్ వర్క్స్' పేరుతో ఓ ఛానెల్‌ని స్థాపించారు.