Dance Reels at Srisailam Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి దర్శనార్థం వచ్చిన ఓ యువతి చేసిన రీల్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. శ్రీశైలంలోని సీఆర్‌ఓ (CRO) కార్యాలయం సమీపంలో, నిత్యం భక్తులు సంచరించే ప్రధాన రహదారిపై సినిమా పాటలు, ప్రైవేట్స్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ రీల్స్ తీసిన యువతి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో షేర్ చేయడంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవిత్ర క్షేత్ర పరిధిలో ఇలాంటి రీల్స్ చేయడమేంటని…