యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సుహాస్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అప్పటి నుంచి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. రీసెంట్ గా ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయ�
'కలర్ ఫోటో'తో హీరోగా మారిన సుహాస్ భిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా కార్తీక్ రత్నంతో కలిసి అతను నటిస్తున్న సినిమాకు 'శ్రీరంగనీతులు' అనే పేరు ఖరారు చేశారు. ఇందులో రుహానీ శర్మ నాయికగా నటిస్తోంది.