తమిళ హీరో కార్తీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.. ఆయన సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి.. దాంతో తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ పేరు సుపరిచితమే.. ఇటీవల వచ్చిన సినిమాలు ఓ మాదిరిగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు.. 96వ చిత్రంగా తెరకేక్కుతున్న సినిమాలో తెలుగు హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. శ్రీదివ్యకు మరో లక్కీచాన్స్ తలుపు తట్టింది. శివకార్తికేయన్‌కు…
హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్.. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అమ్మడు తానే స్వయంగా చెప్పింది. దాంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా?.. ఆమె మరెవ్వరో కాదండి.. హీరోయిన్ శ్రీదివ్య.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదివ్య…
ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులకు బురిడీ కొట్టిసున్న మాయ లేడీ శ్రీదివ్యపై పోలీస్ కేసు నమోదు అయింది.. ఆమెతో పాటు తమ్ముడు పోతురాజు, ఆమెకు సహకరిస్తున్న రజాక్ లపై బాధితుడు విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ యువకుడి నుంచి 80 లక్షలు కొట్టేసింది. డబ్బులు వసూలు చేశాక ఆ మహిళ ముఖం చాటేస్తోంది. కాగా మాయలేడీ మోసాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె చేతిలో ఇలానే మోసపోయిన పలువురి వద్ద…