తెలుగువారి ఆరాధ్య దైవమైన తన తాతతో తనను పోల్చవద్దని ఆయన స్థాయిని నేను చేరు కోలేనని ఎన్టీఆర్ మనవడు, నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజున చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ స్వాగతోపాన్యాసం చేసిన ఈ సభలో ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్…