Home
Sri Lanka
Sri Lanka News
-
టాస్ గెలిచిన శ్రీలంక : భారీ మార్పులతో భారత్
టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ఇవాళ రెండో టీ-20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్ ను నెగ్గిన శ్రీలంక జట్టు… మొదటగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనుంది. జట్ల వివరాలు : శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (ప), ధనంజయ డి సిల్వా, సదీరా… -
కరోనా కలకలం.. ఐసోలేషన్‌లో క్రికెటర్లు.. మ్యాచ్ ఇవాళ్టికి వాయిదా
శ్రీలంక టూర్లో కరోనా కలకలం రేపుతోంది. భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో… నిన్న భారత్ – శ్రీలంక మధ్య జరగాల్సిన రెండో టీ-20 వాయిదా పడింది. దీంతో ఇరు జట్లు ఐసోలేషన్‌కి వెళ్లాయి. టీమిండియా, శ్రీలంక ఆటగాళ్లకు అందరికీ కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగటివ్‌గా తేలితేనే.. ఇవాళ్టి మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. కృనాల్‌కు సన్నిహితంగా ఉన్న మరో 8 మంది ప్లేయర్లకు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా..… -
శ్రీలంకతో నేడే రెండో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్..!
ఇప్పటికే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ-20 సిరీస్‌పై కన్నేసింది.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విక్టరీ కొట్టిన భారత జట్టు.. ఇవాళ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.. తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకోగా.. లంకేయులు అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యారు. అయితే, మరో మ్యాచ్ మిగిలుండగానే శిఖర్ ధావన్ సేన రెండో మ్యాచ్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.… -
225 పరుగులకే కుప్పకూలిన టీమిండియా
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా… తక్కువ పరుగులకే పరిమితమైంది. 43.1 ఓవర్లలో కేవలం 225 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్ కే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు శ్రీలంక 47 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఇండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే… పృథ్వీషా 49 పరుగులు, సంజు శాంసన్ 46 పరుగులు, సూర్యకుఆర్ యాదవ్… -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా
కొలంబో వేదికగా ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు మొదటగా బౌలింగ్ చేయనుంది.జట్లు వివరాలు :ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), సంజు సామ్సన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్,… -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక..
కొలంబో వేదికంగా భారత్ మరియు శ్రీలంక ల మధ్య రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో మరోసారి టాస్ గెలిచి శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా మరోసారి మొదటగా బౌలింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వస్తే… టీం ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్,… -
తొలి వన్డేలో టీం ఇండియా గ్రాండ్ విక్టరీ
కొలంబో తొలి వన్డేలో టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీం ఇండియా ఘన విజయం సాధించింది. 36.4 ఓవర్లలోనే శ్రీలంక విధించిన లక్ష్యాన్ని టీం ఇండియా అవలీలగా చేధించింది. ఇక ఇరు జట్ల స్కోర్ల వివరాల్లోకి వస్తే… నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి… శ్రీలంక జట్టు 262 పరుగులు చేసింది. 263 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన టీం ఇండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి..… -
భారత్-శ్రీలంక మ్యాచ్ కు వరుణుడి గండం…
భారత్-శ్రీలంక మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుంది. శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ప్రకటన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే…మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి.… -
భారత్-శ్రీలంక వన్డే సిరీస్ ఆలస్యం…
శిఖర్‌ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటానికి శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లి తమ క్వారంటైన్ కూడా పూర్తి చేసిన త్రి=ఎం ఇండియా ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతుంది. అయితే ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక మధ్య మొదటి వన్డే మ్యాచ్ ఈ నెల 13 ప్రారంభం కావాలి. కానీ శ్రీనిక జట్టు సహాయక సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడటంతో ఈ సిరీస్ లను రీ… -
శ్రీలంక చేరుకున్న భారత జట్టు…
శిఖర్‌ధావన్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల టీమ్ఇండియా శ్రీలంక వెళ్లారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వీరంతా వెళ్లారు. వచ్చేనెల ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నారు. ఈ క్రమంలో గత రెండు వారాలుగా ముంబైలోని ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉన్న వారు దానిని పూర్తిచేసుకున్నారు. కాగా, ఆటగాళ్లు విమానంలో వెళ్తున్న ఫొటోలను అలాగే అక్కడికి చేరుకున్న ఫోటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. మరోవైపు ఈ జట్టులో పలువురు సీనియర్లతో పాటు…
తాజావార్తలు
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!