IND vs SL Final: ఆసియా కప్ 2023 ఫైనల్‌లో టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తుగా ఓడించింది. నిజం చెప్పాలంటే మ్యాచులో మన ఆటగాళ్లు అద్భుతం చేశారు. శ్రీలంక జట్టును ఏ టైంలో కోలుకోనివ్వకుండా చావు దెబ్బ కొట్టారు.
Shubman Gill: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ సిక్సర్ల వర్షంతో డబుల్ సెంచరీ సాధించాడు.
శ్రీలంక క్రికెట్ టీం ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. నిన్న ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోవడంతో….. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓటమి పాలైన జట్టుగా నిలిచింది. మెత్తం వన్డే ఫార్మాట్‌లో 428 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది లంక టీం. ఇప్పటివరకూ అత్యధిక వన్డేల్లో ఓటమి చవిచూసిన జట్టుగా టీమ్ ఇండియా ఉండేది. తాజాగా అత్యధిక ఓటమి పాలైన జట్లుగా టీం ఇండియా రెండో స్థానానికి చేరుకోగా, పాకిస్థాన్ మూడో ప్లేసులో ఉంది. షెడ్యూల్ ప్రకారం…