Home
Sri Lanka Cricket
Sri Lanka Cricket News
-
Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్కు చేరుకున్న శ్రీలంక..
శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్లో పాకిస్థాన్పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక జట్టు ఫైనల్స్కు చేరుకోగా, ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ జట్టు శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 25.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజమ్ 19 పరుగులు, హసన్ నవాజ్ 17 పరుగులు, షాహీన్ అఫ్రిది 15 పరుగులు చేయగా, మిగతావారెవరూ కనీసం… -
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
Women’s Champions Trophy 2027: శ్రీలంక క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చే పరిణామం చోటుచేసుకుంది. 2027 ప్రారంభంలో జరగాల్సిన మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సిన శ్రీలంక హక్కులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెనక్కి తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ, రాజకీయ జోక్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ టోర్నమెంట్ను ఇప్పుడు ఏ దేశంలో నిర్వహిస్తారనే విషయంపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఎందుకు తొలగించారు?… -
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
IND vs SL 2nd Test Preview: భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. గాళ్లలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన టీమ్ ఇండియా, ఇప్పుడు అదే విజయ పరంపరను కొనసాగిస్తూ సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి మ్యాచ్లో ఘోర… -
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
భారత్తో జరగబోయే రాబోయే రెండు టెస్టుల సిరీస్ సందర్భంగా మైదానానికి వచ్చే క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డు తీపి కబురు అందించింది. ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా ప్రారంభమయ్యే మొదటి టెస్టుతో పాటు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్కు కూడా ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విశ్వసనీయమైన ప్రపంచ స్థాయి టెస్టు క్రికెట్ను మైదానంలో నేరుగా వీక్షించేందుకు అభిమానులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు… -
SL Vs PAK: 64 బంతుల్లో విధ్వంసం.. ఎవరూ ఊహించని రేంజ్ క్లైమాక్స్..
పాకిస్థాన్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో శ్రీలంక మహిళా క్రికెటర్ ఇమేషా దులాని అద్భుతమైన శతకంతో సంచలనం సృష్టించింది. ఈ ఇన్నింగ్స్తో ఆమె శ్రీలంక జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరఫున సెంచరీ చేసిన రెండో మహిళా బ్యాటర్గా దులాని నిలిచింది. అంతకుముందు 2019లో ఆస్ట్రేలియాపై చామరి అటపట్టు శ్రీలంక తరఫున తొలి సెంచరీ సాధించగా, దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత… -
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
శ్రీలంక క్రికెట్ ఇప్పటికే పరిపాలనాపరమైన మార్పులతో సతమతమవుతుండగా, తాజాగా అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు చేసిన పని ఆ దేశ క్రీడారంగానికి తీరని మచ్చ తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన క్రీడాకారులు, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొలంబోలోని నారాహెన్పిటా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో బస చేసిన ఇద్దరు శ్రీలంక అండర్-19 పురుషుల క్రికెటర్లు, హోటల్లోని ఇతర అతిథులు స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. హోటల్లో… -
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
Srilanka Cricket: శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket)లో భారీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షమ్మీ సిల్వా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు, మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా సామూహికంగా తమ పదవులకు వీడ్కోలు పలికింది. ఈ నిర్ణయం వెనుక శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బోర్డులో మార్పులు అవసరమని ప్రభుత్వం, ప్రజల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా బోర్డుపై… -
Sri Lanka-T20 World Cup: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ప్రయాణం.. లంకేయులు ఎప్పుడూ పోటీదారులే!
Sri Lanka’s T20 World Cup Journey: టీ20 ప్రపంచకప్ చరిత్రలో ప్రతిసారి పోటీదారుగా నిలిచిన జట్లలో శ్రీలంక కూడా ఒకటి. ప్రారంభ ఎడిషన్ 2007లోనే సూపర్-8 దశకు చేరి తన సత్తాను చూపించింది. ఆ తర్వాత 2009లో రన్నరప్గా నిలిచి.. ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. 2010లో సెమీఫైనల్స్ చేరిన లంక.. 2012లో మరోసారి ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. 2014లో మాత్రం లంక జట్టు తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టైటిల్ గెలుచుకుని చరిత్ర… -
BAN vs SL: శ్రీలంక గడ్డపై చరిత్రను తిరగరాసిన బంగ్లా టైగర్లు.. తొలి టీ20 సిరీస్ గెలుపు..!
BAN vs SL: శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్ జట్టు చరిత్రను తిరగరాసింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో నిర్ణయాత్మక మూడో టీ20లో ఆతిథ్య శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్, సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇది శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్కి తొలి టీ20 సిరీస్ గెలుపు. ఇక బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్కు ఇది విదేశీ గడ్డపై రెండో టీ20 సిరీస్ విజయం. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై 3-0… -
Test Retirement: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!
Test Retirement: టెస్ట్ లవర్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ మధ్యనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాజాగా మరో సార్ క్రికెటర్ 17 ఏళ్ల టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. అతడెవరో కాదు.. శ్రీలంక అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మాథ్యూస్ జూన్ 17న గాలెలో బంగ్లాదేశ్తో తన చివరి…
తాజావార్తలు
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
-
Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!