Sri Ganesh: సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు మరింత ముదిరుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ట్రాఫిక్ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. బోయిన్‌పల్లి పెన్షన్ లైన్ ప్రాంతంలో పాతదారిని మూసివేసిన విషయంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడుతూ.. Read Also:All-Time XI: టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్! బోయిన్‌పల్లి పెన్షన్ లైన్ ప్రాంతంలో పాతదారిని మూసివేయడంతో వాహనదారులు యూటర్న్ కోసం రెండు…
మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లోని స్వప్నాలు, ఆశలు, ఆవేదనలను హృదయానికి హత్తుకునేలా సిద్ధార్థ్ ‘3 BHK’ ట్రైలర్ కట్ చేశారు.. సిద్ధార్థ్ నటిస్తున్న 40వ చిత్రంగా రూపొందిన ఈ సినిమా, శ్రీ గణేష్ దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఒక ఎమోషనల్ జర్నీలా అనిపించింది. ఒక సామాన్య కుటుంబం సొంత ఇల్లు కొనాలనే జీవన్మరణ కల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని…
Siddharth : హీరో సిద్దార్థకు తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తెలుగులోనూ తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘3 బీహెచ్‌కే’ శ్రీ గణేశ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా మూవీ ట్రైలర్ ను చెన్నైలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాణి, యోగిబాబు లాంటి వారు మెయిన్ రోల్స్ చేస్తూ అలరించబోతున్నారు. తాజాగా మూవీ గురించి సిద్ధార్త మాట్లాడారు. ఇది నా 40వ సినిమా. ఇందులో…
సిద్ధార్థ్.. ఒకప్పడు తమిళ్ కంటే తెలుగులోనే స్టార్ హీరోగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఈ హీరో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిళ్లు వంటి సినిమాలు 175 డేస్ ఆడిన రోజలు ఉన్నాయి. ఒకప్పుడు సిద్దార్ధ్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్ ఉండేది. కానీ అదంతా గతం ఇప్పుడు సిద్దార్ధ్ సినిమాలు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు. సిద్దు నటించిన కొన్ని సినిమాలైతే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టలేదు. ఆ మధ్య వచ్చిన…
తమిళ హీరో సిద్ధార్థ్ కు ఒకప్పడు అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్బ్ మార్కెట్ ఉండేది.. తెలుగులోనే ఇంకాస్త ఎక్కువ ఉండేది అని కూడా చెప్పొచ్చు. ఈ హీరో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిళ్లు వంటి సినిమాలు 175 డేస్ ఆడిన రోజలు ఉన్నాయి. ఒకప్పుడు సిద్దార్ధ్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్ ఉండేది. కానీ అదంతా గతం ఇప్పుడు ఈ హీరో సినిమా అంటే కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావు అనేది ఒప్పుకోవాల్సిన సత్యం.…