మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ “ధమాకా”లో నటిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీలీల ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీలీలని పావని పాత్రలో పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్…
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘పెళ్లి సందD’.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తుండగా.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. నటుడు గాను ఓ కీలక పాత్రలో రాఘవేంద్రరావు కనిపించనున్నారు. ఇక రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ‘సహస్రకు…
“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. “పెళ్లి సందD” అంటూ హుషారుగా సాగిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి నేపథ్యంలో సాగిన ఈ సాంగ్ వీడియోలో పండగ వాతావరణం కన్పిస్తోంది. ఈ సాంగ్ చివర్లో రాఘవేంద్ర రావు కన్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. కలర్ ఫుల్, గా ఆహ్లాదకరంగా ఉన్న “పెళ్లి సందD” టైటిల్ సాంగ్ ను హేమచంద్ర, దీపు, రమ్య బెహరా కలిసి పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా,…
దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక…