దక్షిణాది సినీ ప్రేక్షకులను తన సహజమైన నటన తో, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తున్న హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీలీల, బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సరసన ఒక ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఖాతాలో మరో హిందీ ప్రాజెక్ట్ కూడా చేరినట్లు సమాచారం. Also Read : Krithi Shetty: బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోబోతున్న కృతి శెట్టి ఇటీవల…
శ్రీలీల సక్సెస్ రేష్యోను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు బీటౌన్. అది ఓకే కానీ కనీసం బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిజల్ట్ తేలేంత వరకు కూడా వెయిట్ చేయడం లేదు. ఆఫర్లు ఇస్తూనే ఉంది. సైఫ్ అలీఖాన్ సన్ ఇబ్రహీం అలీఖాన్‌తో మడాక్ ఫిల్మ్స్ ఓ మూవీని ఫిక్స్ చేసినట్లు టాక్. టీ సిరీస్, మడాక్ ఫిల్మ్స్ తో పాటు కరణ్ జోహార్ సినిమాలోనూ ఛాన్స్ ఇచ్చేశాడట. అప్పుడెప్పుడో షెడ్డుకు వెళ్లిపోయిందనుకున్న దోస్తానా2లో జాన్వీ ప్లేసులో రీ…