కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందుతున్న తెలుగు చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో ప్రముఖ నటుడు సాయి కుమార్ కూడా ప్రముఖ పాత్రలో నటించారు. Read Also : కరెన్సీ విషయంలో కరీనానే కరెక్ట్ అంటోన్న పూజ!…