యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘స్పై’. గ్యారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై సాలిడ్ హైప్ ఉంది. సుభాష్ చంద్ర బోస్ మిస్సింగ్ కేస్ గురించి డిస్కస్ చేస్తుండడంతో స్పై సినిమాపై నార్త్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నిఖిల్ సినిమాకి ఓవర్సీస్ లో ఇప్పటివరకు దొరకిన గ్రాండ్ రిలీజ్ స్పై సినిమాకి లభించింది. అత్యధిక థియేటర్స్ లో స్పై సినిమా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్ తో యాక్షన్…
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అతి తక్కువ బడ్జట్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఏకైక హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఇటీవలే నిఖిల్ అనౌన్స్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నవే. కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తున్న నిఖిల్, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇదే జోష్ ని మైంటైన్ చేస్తూ నిఖిల్ నుంచి జూన్ 29న రిలీజ్ కానున్న సినిమా ‘స్పై’.…
Nikhil Siddhartha Shares Spy Movie Release Date: యంగ్ టాలెంటెడ్ పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ” 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత మరో పాన్ ఇండియా సినిమా “స్పై” తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న “స్పై” సినిమాను ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్…
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ‘కార్తికేయ 2’ సినిమాలో ‘శ్రీకృష్ణుడి ద్వారక రహస్యాన్ని’ కనుక్కునే కథతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇప్పుడే ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఈసారి ‘సుభాష్ చంద్ర బోస్ మిస్సింగ్ ఫైల్’ గురించి సినిమా చేసి పాన్ ఇండియా హిట్ కొట్టడానికి ‘స్పై’ సినిమాతో రెడీ అయ్యాడు. అడివి శేష్ నటించిన ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలకి ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ ‘స్పై’ సినిమాని…
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘స్పై’. అడివి శేష్ నటించిన ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలకి ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ ‘స్పై’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. హై బడ్జట్ తో, స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న స్పై మూవీని మేకర్స్ జూన్ 29న రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్, గత కొన్ని రోజులుగా బ్యాక్ టు…