Nikhil SPY Movie Streaming on Amazon Prime Video From July 27: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాగా.. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్, సాన్య ఠాకూర్ కథానాయికలు కాగా.. మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గోమఠం ముఖ్యమైన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య జూన్ 29న థియేటర్లలో స్పై…
యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై. ఈ సినిమా నిన్నటి రోజున మంచి బజ్ తో చాల గ్రాండ్ గా విడుదల కావడం జరిగింది.. అయితే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.. రొటీన్ కథలతో కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ లు చేసి టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ఇక వరుసగా విజయాలను అందుకుంటున్న నిఖిల్.. రీసెంట్ గా చేసిన స్పై తో బోల్తాపడ్డాడు. భారీ…
Hero Nikhil Writes a Letter to Fans on Spy Movie Release: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన తాజా సినిమా ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటించారు. సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాద మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. జులై 29న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. స్పై సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా.. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో…
టాలివుడ్ నటుడు దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..సోలోగా హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఈయన నటించిన విరాట పర్వం గత ఏడాది విడుదలైంది. కానీ, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. కానీ మల్టీ స్టారర్ సినిమాలు మాత్రమే రానాకు భారీ విజయాన్ని అందించాయి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన `భీమ్లా నాయక్` మాత్రం సూపర్ హిట్ అయింది. మొన్నామధ్య రానా `రానా నాయుడు` వెబ్ సిరీస్ తో…
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయాడు. నిఖిల్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ స్పై. గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తుంది..నిఖిల్ సరసన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రిలీజ్ అయినప్పటికీ ఎక్కువగా ప్రమోషన్స్ కూడా కనిపించలేదు.. ఎటువంటి హంగామా లేకుండా విడుదల అవుతుంది…ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్…
Spy: యంగ్ హీరో నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్పై. ఈ చిత్రం జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం పాన్ ఇండియా లెవెల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు.
Nikhil Siddhartha clarity on release date tension: కార్తికేయ 2, 18 పేజీస్ వంటి సినిమాలతో హిట్లు అందుకున్న నిఖిల్ సిద్ధార్థ పాన్ ఇండియా రేంజ్ లో చేసిన తాజా చిత్రం స్పై. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణ మిస్టరీకి సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో…
Nikhil Siddhartha Shares Spy Movie Release Date: యంగ్ టాలెంటెడ్ పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్ “కార్తికేయ” 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత మరో పాన్ ఇండియా సినిమా “స్పై” తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న “స్పై” సినిమాను ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్…
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం “18 పేజెస్”, “కార్తికేయ 2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నిఖిల్ మరో కొత్త ప్రాజెక్ట్‌పై సంతకం చేశారు. భారీగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ నిఖిల్ 19వ ప్రాజెక్ట్ కాగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు మేకర్స్ సోషల్ మీడియాలో కొత్త మూవీ టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘స్పై’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.…