What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* IPL 2026: నేడు SRH vs RCB… హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్
* ఇవాళ హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయం పొడిగింపు.. నేడు ఉప్పల్ స్టేడియంలో SRH Vs RCB ఐపీఎల్ మ్యాచ్.. ఈ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసుల పొడిగింపు..
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
* అమరావతి: ఇవాళ సచివాలయంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో రవాణా శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు సమావేశం.. సాయంత్రం 4 గంటలకు జరగనున్న సమావేశం.. పలు డిమాండ్లతో ఇటీవల ధర్నాలు చేసిన ఎంప్లాయిస్ యూనియన్, NMUA
* హైదరాబాద్: ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ.
* కర్నూలు: నేడు తుగ్గలి (మం) జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి కొల్లు రవీంద్ర. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు గోల్డ్ మైనింగ్ ను ప్రారంభించే అవకాశం.
* తూర్పు గోదావరి జిల్లాలో హీట్‌వేవ్ పరిస్థితులపై అప్రమత్తం.. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 8977935611 అందుబాటులో.. రానున్న మూడు రోజులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కోస్తా ఆంధ్రలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం.. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి.. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి– కలెక్టర్ కీర్తి చేకూరి సూచనలు
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!