సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రభాస్ హీరోగా, యాక్షన్–కాప్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారంటూ వచ్చిన వార్తలకు ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది “నేను స్పిరిట్‌లో లేను” అని చెబుతూ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే తాజా సమాచారం…
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలని పాన్ ఇండియా సినిమాలు చేసే అంతలా ఇంపాక్ట్ చూపించాడు ప్రభాస్. అట్టర్ ఫ్లాప్ సినిమాతో కూడా అయిదు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో, ప్రభాస్ సినిమాలకి ఎంత బిజినెస్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో డిజప్పాయింట్ చేసిన ప్రభాస్, ఈసారి మాత్రం…