ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు వివిధ దేశాల్లో 100 మందికి పైగా సొంత పిల్లలున్నారని తన మిలియన్ల మంది సబ్‌స్కైబర్లకు చెప్పారు. తన బయోలాజికల్ పిల్లల గురించి పలు వివరాలను తన సుదీర్ఘ పోస్ట్‌లో వారితో పంచుకున్నారు.
Sperm Donation: వివిధ దేశాల్లో కనీసం 550 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్‌గా మారిన వ్యక్తి ఇకపై స్పెర్మ్(వీర్యం)ను దానం చేయకుండా నెదర్లాండ్స్‌లోని కోర్టు నిషేధించింది.
Automatic Sperm Extractor : సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నామంటే మనుషులతో సంబంధం లేకుండానే అన్ని పనులు మిషన్లే కానిచ్చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీలు వైద్యశాస్త్రంలో నూతన ఒరవడిలను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ చైనీస్ కంపెనీ ఓ అద్భుత ఆవిష్కరణ గావించింది.
Sperm Donation: చైనాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. చైనా వ్యాప్తం వీర్యం కోసం పలు స్పెర్మ్ బ్యాంకులు దానం చేయాలని కోరుతున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులను డొనేట్ చేయాలని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు విజ్ఞప్తి చేస్తున్నాయి. బీజింగ్, షాంఘైతో పాటు ప్రధాన నగరాల్లో ఈ ట్రెండ్ నడుస్తోంది. యూనివర్సిటీ విద్యార్థులు ఇది ఓ ఆదాయ మార్గంగా , చైనాలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటును ఎదుర్కోవడానికి మార్గంగా దోహదం చేస్తుందని అక్కడి స్పెర్మ్ బ్యాంకులు భావిస్తున్నాయి.