Bus Accident: అంత్యక్రియల నుండి తిరిగి వస్తున్న బస్సు అదుపు తప్పి కెన్యాలో రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో 25 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ బస్సు కాకమేగా పట్టణం నుండి కిసుము పట్టణంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. న్యాంజా ప్రావిన్స్‌లోని ప్రాంతీయ ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పీటర్ మైనా తెలిపిన ప్రకారం.. రౌండ్ అబౌట్ వద్ద అధిక వేగంతో వస్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డుపక్కకు వంపు తిరిగి…