ఈమధ్య లోన్ యాప్స్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇచ్చేది గోరంతే అయినా, పెట్టే వేధింపులు మాత్రం కొండంత! ఈ లోన్ యాప్స్ వల్ల ఎందరో లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు. తాజాగా మరో లోన్ యాప్ అత్యంత దుర్మార్గానికి పాల్పడింది. తాను తీసుకున్న దానికంటే భారీ మొత్తం చెల్లించినా.. ఇంకా అప్పు తీరలేదంటూ ఓ మహిళను మానసికంగా వేధించడమే కాదు, ఆమె నగ్న ఫోటోను వైరల్ చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..…