టాలీవుడ్ లో వారసుల రాక ఎప్పుడో మొదలయ్యింది. స్టార్ హీరోల వారసులు అభిమానులను అలరించడానికి రెడీ ఐపోతున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోల వారసులు తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తుంది పవన్ వారసుడు కోసమేనని అందరికి తెలిసిన విషయమే.. ఆరడుగుల అందం.. తీక�