సినిమా హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే కాదు.. క్రికెటర్లకు కూడా వీరాభిమానులు ఉంటారు.. అంతేకాదు వారిపై అమితమైన ప్రేమతో ప్రత్యేకమైన ముఖ చిత్రాలను తయారు చేస్తుంటారు.. కొందరు పెయింటింగ్ వేస్తే.. మరికొందరు రకరకాల వాటితో అద్భుతమైన చిత్రాన్ని గీస్తుంటారు.. తాజాగా ఓ వ్యక్తి అలాగే అద్భుతాన్ని సృష్టించాడు.. భూతద్దంతో విరాట్ కోహ్లీ అద్భుతమైన చిత్రంను గీసాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు చెక్కపై…