డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త సంవత్సరం వేళ మరో సరికొత్త టాపిక్ తీసుకొచ్చాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ బాలరాజు అనే భక్తుడు దేవుడికి మధ్య
ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17 న వచ్చింది.. రేపు ఈ పండుగను జరుపుకొనేందుకు రామ భక్తులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న రాముని ఆలయాలు ముస్తాబు అయ్యాయి.. రాముడు ఇవాళ నుంచే ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.. సీతారాముల కళ్యాణానికి దేశంలోని ప్రముఖ ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి
ఉగాది తెలుగు వాళ్ల తొలి పండుగ.. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈరోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈరోజును తెలుగు సంవత్సరంగా జరుపుకోవడం మాత్రమే కాదు.. ఉగాది పచ్చడిని కూడా చేసుకుంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్థం. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు �
తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది పండుగ గురించి అందరికీ తెలుసు.. ఈ పండుగ పేరు చెప్పగానే అందరికీ నోరూరించే ఉగాది పచ్చడి కళ్ళ ముందు కనిపిస్తుంది.. రుచులతో చేసే ఈ పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. అయితే పచ్చడిని చేసుకొని తింటారు.. కానీ పచ్చడిని ఎందుకు చేసుకోవాలో చాలా మందికి తెలియదు.. ఈ ప
సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్.. ఇప్పటికే ఎన్నో జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్‌తో ఉంటారు.. అక్షరాలు రెండే అయిన రెండు జీవితాలను ఏకం చేసే పవిత్ర బంధం.. తెలుగు చ�
విశాఖలో రేపు, ఎల్లుండి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు అధికారులు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సహా పలు రహదారులు మూసివేయనున్నారు. 31 రాత్రి 8గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్ మూసివేయనున్నట్లు �
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు.. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హరులకు అత్యంత ప్రీతికరమైన రోజు . అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, గ్రంధాలు చెబుతున్నాయి.. ఈ మాసంలో శివుడికి, విష్ణువుకు ఇద్దరికీ ఇష్టమైన మాసం.. అందుకే చాలా పవిత్రంగా చూస్తారు.. క�
మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం మంచిది.. ఈరోజు భక్తితో స్వామిని పూజిస్తే అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.. భక్తితో పిలిస్తే వాయుపుత్రుడు అండగా నిలిచి కష్టాలను పోగొడుతాడని భక్తుల విశ్వాసం..అస్సలు ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తే ఎటువంటి బాధలు పోతాయి.. అందుకోసం ఏ మంత్ర
సాదారణంగా వినాయక చవితి వచ్చిందంటే చాలు కొత్త కొత్త వింతలను చూస్తూ ఉంటాము.. బొజ్జగణపయ్యను మండపాల్లో కొలువుదీర్చి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో గణేశుడి ప్రమండపాల్లోతిమలు కొలువుతీరాయి.. ఇప్పటికే ట్రెండ్ కు తగ్గట్లు వినాయకుడు విగ్రహాలను తయారు చేశారు.. కొన్ని వెరై�
శుక్రవారం అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టమైన రోజు… ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి.లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తి, ధన ప్రాప్తి