శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ.. అందుకే ప్రతి పనిని బాగా ఆలోచించి చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు.. ఒక వ్యక్తి జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తి అనేవి లక్ష్మిదేవి దయతోనే చేకూరుతాయి.. లక్ష్మీదేవిని ఆరాధించడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి శుక్రవారమే ఉత్తమమైన రోజు. ల�
‘నాన్న కరుణతోనే కన్ను తెరిచాం… మనం…’ అనేది అందరికీ తెలిసిన సత్యమే! తమ జన్మకు కారకులైన కన్నవారిని దేవతలుగా భావించేవారందరూ ధన్యజీవులే! చిత్రసీమలోనూ తమ తల్లిదండ్రులను ఆరాధిస్తూ సాగే తారలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రప్రథమంగా జనానికి గుర్తుకు వచ్చేవారు నందమూరి నటసింహం బాలకృష్ణ అనే చెప్పాలి. ఆ�
అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం