రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుందో చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఎవ్వరు ఊహించని విధంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా సక్సెస్ కేవలం కలెక్షన్లకే పరిమితం కాకుండా, సినీ ప్రముఖుల మనసులను కూడా గెలుచుకుంటుంది. తాజాగా సౌత్ సూపర్ స్టార్ సూర్య, ఆయన భార్య జ్యోతిక ఈ సినిమాను చూసి ఫిదా అయ్యారు. సోషల్…