సంక్రాంతి తర్వాత సౌత్ ఇండస్ట్రీ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. రూ. 200 కోట్లను దాటిన మూవీలను ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా బాక్సాఫీసును బాగానే దెబ్బతీసింది. కానీ సెకండ్ ఆఫ్ మాత్రం అదరగొట్టేస్తోంది సదరన్ సినీ పరిశ్రమ. ముఖ్యంగా ఆగస్టు ఎండింగ్ నుండి సౌత్‌కి మంచి కాలం వచ్చినట్లే కనిపిస్తోంది. మిశ్రమ టాక్ వచ్చినా కూడా కూలీ రూ. 500 కోట్లతో కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా మారితే.. మాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్…
Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో ఎన్నో వివాదాలు ఆయన్ను చుట్టు ముట్టాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని మళ్లీ సినిమాల్లోనే బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సికిందర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సినిమా బాగా లేకపోతే ఏ ఇండస్ట్రీ…
మాలీవుడ్ భామలకు టాలీవుడ్ లో ఉండే క్రేజే వేరు.. ఆ జాబితాలో రీసెంట్లీ జాయిన్ అయ్యింది కేరళ కుట్టీ సంయుక్త మీనన్. భీమ్లా నాయక్ తో టాలీవుడ్ లో ఏ ముహుర్తాన అడుగుపెట్టిందో కానీ.. హ్యాట్రిక్ హీరోయిన్ గా మారి.. ప్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అయ్యింది. పనిలో పనిగా రెమ్యునరేషన్ పెంచేసింది. మరీ ఆ భామకు ఉన్న డిమాండ్ అట్లాంటిది. విరూపాక్షతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ మలయ…
Nayantara : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నయనతార.. విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇండియన్ సినిమా అని ఒకప్పుడు అందరూ చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది సినిమాలు చాలా అద్భుతంగా ఉండడంతో దక్షిణాది సినిమాలకు మంచి క్రేజ్ కూడా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తెలుగు సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అలాగే…
Taapsee Pannu: ఏరు దాటాకా తెప్ప తగలేసినట్టు అని తెలుగులో ఒక సామెత అందరికి తెలిసే ఉంటుంది. సక్సెస్ అందుకున్నాకా.. ఆ సక్సెస్ కు కారణం అయినవారిని మరిచి తమను తాము పొగుడుకున్నవారి గురించి మాట్లాడే సమయంలో ఈ సామెతను వాడుతారు.
Kantara Movie: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రసీమనే అనే భావన ఉండేది. దానిని బెంగాల్ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే చెరిపేశారు. ఇక దక్షిణాది సినిమా అంటే ‘మదరాసీ చిత్రం’ అనే పేరుండేది. ఎందుకంటే అప్పట్లో దక్షిణాది నాలుగు భాషల చిత్రాలకు మదరాసే కేంద్రం. ఇప్పుడు సౌత్ సినిమా అంటే తెలుగు చిత్రాలదే పైచేయి అయినా ఐఎండీబీ రేటింగ్స్‌లో కన్నడ సినిమాలు సంచలనం సృష్టిస్తూ ఉండడం విశేషం. ఇటీవల తెలుగులోనూ విడుదలై సంచలన విజయం…
Anupam Kher: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాల్లో కాశ్మీర్ పండితుడిగా నటించి మెప్పించిన అనుపమ్ తాజాగా కార్తికేయ 2 లో కూడా ఒక అద్భుతమైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నాడు.
ప్రస్తుతం బాలీవుడ్ చూపు మొత్తం టాలీవుడ్ మీదే ఉంది అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో ఒక్కో సినిమా యావరేజ్ అనిపించుకోవడానికే కష్టపడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాలను అందుకొంటున్నాయి. దీంతో హిందీ తారలు.. సౌత్ ఇండస్ట్రీపై తమ కోపాన్ని వెళ్ళగగ్గుతున్నారు. గత కొన్నిరోజులుగా నార్త్- సౌత్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ వివాదం గురించి బోల్డ్ బ్యూటీ తనదైన రీతిలో స్పందించింది. ‘షకీలా’ బయోపిక్…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సౌత్ సినిమాలు వర్సెస్ నార్త్ సినిమాల మధ్య పోటీ నడుస్తున్న విషయం విదితమే. వీటికి తగ్గట్టే స్టార్ హీరోలు సౌత్ వర్సెస్ నార్త్ అంటూ ట్విట్టర్ లో, మీడియాలో మాటల యుద్ధం జరుపుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో కిచ్చ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా సౌత్ సినిమాలపై బాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా…