Vishal : సీనియర్ హీరో విశాల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. సాయిధన్సికతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన సుందర్ సీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కలయికలో గతంలో 12 ఏళ్లక్రితం మదగదరాజ అనే సినిమా వచ్చింది. అది రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరి…