IND vs SA: ఇండియా vs సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్.. బార్బడోస్ పిచ్ రిపోర్ట్
- నేడు ఇండియా vs సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్
- బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో మ్యాచ్
- ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న పిచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఇండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. టాస్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు పిచ్ను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు బార్బడోస్‌లో వర్షం పడే అవకాశం ఉంది.. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవచ్చు. అయితే భారీ వర్షం కారణంగా ఈరోజు మ్యాచ్ పూర్తికాకపోతే రిజర్వ్ డే ఉంది. ఇక.. బార్బడోస్ పిచ్ గురించి చెప్పాలంటే స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ మద్దతునిస్తుంది.
ఇంతకుమందు ఈ పిచ్లో నమీబియా వర్సెస్ ఒమన్, స్కాట్లాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పుడు ఫైనల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తలపడనుంది. నమీబియా వర్సెస్ ఒమన్ మ్యాచ్ తక్కువ స్కోరింగ్ నమోదైంది. మరోవైపు.. ఇంగ్లండ్‌పై స్కాట్లాండ్ 10 ఓవర్లలో 90 పరుగులు చేసినప్పటికీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగలేదు. ఈ పిచ్లో ఫాస్ట్ బౌలర్లు అత్యధిక వికెట్లు పడగొట్టారు. బార్బడోస్‌లో ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్లు 20.22 సగటుతో 59 వికెట్లు తీశారు. ఈ పిచ్లో భారత్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక మ్యాచ్ ఆడింది. కాగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా 181 పరుగులు చేసింది. మరోవైపు.. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ ఇక్కడే ఆడింది.
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
Ind v/s SA : మహిళల టెస్టులో తొలిసారిగా 600 పరుగులు.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ప్రపంచ రికార్డు
బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం గణాంకాలు-రికార్డులు
మొదట బ్యాటింగ్ చేయడం ద్వారా గెలిచిన మ్యాచ్‌లు – 32
మొదట బ్యాటింగ్ చేయడం ద్వారా గెలిచిన మ్యాచ్‌లు – 19 (59.38%)
లక్ష్యాన్ని ఛేజింగ్ చేయడం ద్వారా గెలిచిన మ్యాచ్‌లు – 11 (34.38%)
టాస్ గెలిచి గెలిచిన మ్యాచ్‌లు – 19 (59.38%)
టాస్ ఓడిపోయి గెలిచిన మ్యాచ్‌లు – 11 (34.38%)
అత్యధిక స్కోరు – 224/5
అత్యల్ప స్కోరు – 80
చేజ్‌లో అత్యధిక స్కోరు – 172/6
మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సగటు స్కోరు – 153
మరోవైపు.. టీ20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మొత్తం 6 సార్లు తలపడగా.. ఇందులో టీమిండియా 4 సార్లు, సౌతాఫ్రికా రెండుసార్లు గెలుపొందాయి.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!