IND vs SA: ఫైనల్కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే ఉందా?
- రేపు ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్
- బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్.. కెన్సింగ్టన్ ఓవల్‌లో మ్యాచ్
- ఈ టైటిల్ పోరుకు ముందే క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్
- జూన్ 29న బార్బడోస్‌లో వర్షం పడే సూచన
- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టైటిల్ పోరుకు ముందే క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వస్తోంది. జూన్ 29న బార్బడోస్‌లో వర్షం పడే సూచన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా? వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే విజేతను ఎలా నిర్ణయిస్తారు?.
Minister Nadendla Manohar: జాయింట్ కలెక్టర్పై మంత్రి నాదెండ్ల సీరియస్
Also Read
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
Accuweather నివేదిక ప్రకారం.. జూన్ 29న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో 78 శాతం వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే.. బార్బడోస్‌లో తెల్లవారుజామున 3 గంటల నుండి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెల్లవారుజామున 3 నుంచి 10 గంటల వరకు దాదాపు 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉండగా, ఉదయం 11 గంటలకు తుపానుతో కూడిన వర్షం కురిసే అవకాశం 60 శాతం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టాస్ వేసినా మ్యాచ్‌ని మధ్యలోనే ఆపేయడం ఖాయం. మరోవైపు.. 12 నుంచి 3 గంటల వరకు వర్షం కురిసే అవకాశం 40 శాతం లోపే ఉందని, అలాంటి పరిస్థితుల్లో సకాలంలో గ్రౌండ్ గా పూర్తిగి ఆరిపోతే మ్యాచ్‌ని పూర్తి చేయవచ్చన్నారు.
Kalki 2898AD : కల్కిలో నటించిన మృణాల్.. తెగ మెచ్చుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్
టీ20 ప్రపంచ కప్‌లో ఈ టైటిల్ మ్యాచ్ కోసం ఐసీసీ (ICC) రిజర్వ్ డేని ఉంచింది. జూన్ 29న మ్యాచ్ పూర్తి కాకపోతే.. జూన్ 30న ట్రోఫీ కోసం ఇరు జట్లూ హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే.. రిజర్వ్ రోజున కూడా వర్షం పడే సూచన ఉందా?. ఒకవేళ ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా రద్దు అయితే టైటిల్ ఎవరు గెలుస్తారు.? రిజర్వ్ రోజున కూడా ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్ పూర్తి కాకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు అజేయంగా నిలిచాయి.
తాజావార్తలు
-
Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
-
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
-
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!