HIV: హెచ్‌ఐవీకి ఇంజెక్షన్..! రెండేళ్లలో వ్యాధి నుంచి విముక్తి..
- ఉగాండాలో జరిగిన ఓ పెద్ద క్లినికల్ ట్రయల్లో కొత్త విషయం
- కొత్త ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌తో హెచ్‌ఐవీకి చెక్ పెట్టొచ్చన్న శాస్త్రవేత్తలు
- ఏడాదికి రెండు డోసులు..రెండేళ్లు వాడితే వ్యాధి దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్‌ఐవీలో ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్న భారతదేశంలో లక్షల మంది బాధితులు ఉన్నారు. 2004 నుంచి భారతదేశం యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే ఎయిడ్స్ ఔషధాల పై కొన్ని వేల మంది హెచ్ ఐవీ బాధితులు ఆధారపడుతున్నారు. చాలా మంది ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. దానికి సరైన డోస్ లేకపోవడమే కారణం. తాజాగా దక్షిణాఫ్రికా, ఉగాండాలో జరిగిన ఓ పెద్ద క్లినికల్ ట్రయల్లో కొత్త ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని సంవత్సరానికి ఒకసారి చొప్పున రెండేళ్లు తీసుకుంటే యువతులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడైంది.
READ MORE: BMW Car Accident: బీఎండబ్ల్యూ కార్ ఢీకొని మహిళ మృతి.. శివసేన నేత కుమారుడే ప్రధాన నిందితుడు..
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ఈ డ్రగ్ ఇతర ఔషధాల కంటే మెరుగైన రక్షణను అందిస్తుందని… ఇది హెచ్‌ఐవీని తగ్గిస్తుందని వైద్య శాస్త్రవేత్త లిండా-గెయిల్ బెక్కర్ పేర్కొన్నారు. ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని దాదాపు 5000 మందిపై పర్పస్ ట్రయల్ చేశారు. దాని సామర్థ్యాన్ని పరీక్షించారు. లెనాకావిర్ అనే ఫ్యూజన్ క్యాప్‌సైడ్ ఇన్హిబిటర్ ఇంజెక్షన్(హెచ్‌ఐవీ జన్యుపదార్థం)తో పరీక్షించారు. దీనిని ప్రతిరూపణకు అవసరమైన ఎంజైమ్‌లను రక్షించే ప్రొటీన్ షెల్. ఈ ఇంజక్షన్ ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేశారు. ఈ ఇంజెక్షన్‌ను 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు ఇచ్చారు. ఇది మెరుగైన రక్షణను అందిస్తుందని తేలింది. రెండో ఇంజెక్షన్ డెస్కోవీ ఎఫ్/టీఏఎఫ్. ఇది మెరుగైన ఫార్మకోకైనటిక్ లక్షణాలు కలిగి ఉంది. ఇది ఎక్కువగా పురుషులు, లింగమార్పిడి చేసుకున్న స్త్రీలలో ఎక్కువ ఉపయోగం ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల కొత్త హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!