Pat Cummins Says Australia Hero Travis Head: ట్రావిస్ హెడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే తమకు అద్భుత విజయాన్ని అందుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు. మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని, ఇదో అద్భుతమైన మ్యాచ్ అని తెలిపాడు. ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉందని, భారత్‌లో ఫైనల్ ఆడనుండటం మరింత స్పెషల్ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో…
South Africa Captain Temba Bavuma React on Defeat vs Australia: సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తనను చాలా బాధించిందని, మాటలు రావడం లేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌ను పేలవంగా ఆరంభించడమే తమ ఓటమికి కారణమని చెప్పాడు. ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశామని, క్యాచ్‌లను పట్టినా ఫలితం మరోలా ఉండేదన్నాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి 10 ఓవర్లలోనే భారీగా పరుగులివ్వడం విజయవకాశాలను దెబ్బతీసిందని బవుమా పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్…
Shamsi, Jansen comes in for SA vs AUS 2nd Semi-Final: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరికొద్ది సేపట్లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌ల టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రొటీస్ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు బావుమా చెప్పాడు. ఎన్‌గిడి స్థానంలో షమ్సీ, ఫెహ్లుక్‌వాయో స్థానంలో జాన్‌సెన్ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా తరఫున స్టోయినిస్, అబాట్…
Marnus Labuschagne as Concussion Sub for Cameron Green in SA vs AUS 1st ODI: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం బ్లూమ్‌ఫోంటైన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రొటీస్ కెప్టెన్ టెంబా బావుమా (114; 142 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు.…